Surprise Me!

A Year Of ‘Janta Curfew’ : ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!! || Oneindia Telugu

2021-03-22 75 Dailymotion

One year of Janata curfew: When the nation came together to thwart Covid-19
#JanataCurfew
#PmModi
#Coronavirus
#CoronavirusIndia
#Covid19
#India
#Lockdown
#Lockdown2021

జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించడానికి తొలి అడుగుగా భావించే జనతా కర్ఫ్యూనకు సోమవారం నాటితో ఏడాది పూర్తవుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది మార్చి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను అమలు చేసింది.

Buy Now on CodeCanyon